సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలు

80చూసినవారు
సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలు
ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలం పరిధిలోని సోమశిల జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ఆదివారం నాటికి జలాశయంలో 9. 743 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశ అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి ఎలాంటి వరద నీరు రావడం లేదన్నారు. 17, 18 స్లోయిస్ కాలువల ద్వారా పెన్నా డెల్టాకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 68 క్యూసెక్కుల నీరు ఆవిరవుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్