కాసేపట్లో ప్రపంచ తెలుగు రచయితల మహాసభ ప్రారంభం

79చూసినవారు
కాసేపట్లో ప్రపంచ తెలుగు రచయితల మహాసభ ప్రారంభం
మాతృ భాషను భవిష్యత్తు తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా.. ప్రపంచ ఆరో తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ మహాసభలను ప్రారంభించనున్నారు. నగరంలోని కె.బి.ఎన్‌.కళాశాల ప్రాంగణంలో రెండు రోజులపాటు జరిగే ఈ వేడుకల కోసం దేశవిదేశాల నుంచి 1500 మందికి పైగా ప్రతినిధులు విజయవాడకు తరలిరానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్