ఇఫ్తార్ విందుకు హాజరైన కోవూరు ఎమ్మెల్యే

69చూసినవారు
ఇఫ్తార్ విందుకు హాజరైన కోవూరు ఎమ్మెల్యే
కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మంగళవారం సాయంత్రం కోవూరు పట్టణంలో పర్యటించారు. అనంతరం పట్టణంలోని స్టవ్ బీడీ కాలనీ మసీదులో ఇఫ్తార్ విందులో ముస్లీం సోదరులతో కలసి నిర్వహించిన ప్రత్యేక దువా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. తదుపరి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్