వేసవిలో ఇవి తినడం మంచిది కాదు

55చూసినవారు
వేసవిలో ఇవి తినడం మంచిది కాదు
వేసవి కాలంలో ఆహారపు అలవాట్ల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. అలా పాటించకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎండాకాలంలో సమోసా, పిజ్జా, బర్గర్ వంటి వేయించిన ఆహారాలు అస్సలు తీసుకోకూడదు. టీ, కాఫీకు కూడా దూరంగా ఉండాలి. సీఫుడ్, మాంసం, పౌల్ట్రీ తినడానికి రుచికరంగా ఉన్నప్పటికీ వాటిని వేసవిలో ఎక్కువగా తీసుకోకూడదని వైద్య నిపుణులు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్