హోలీ పార్టీ.. యువతికి మత్తు ఇచ్చి అత్యాచారం! (వీడియో)

244303చూసినవారు
హోలీ రోజున షాకింగ్ ఘటన జరిగింది. ఓ అమ్మాయి తన స్నేహితులతో కలిసి హోటల్‌లో పార్టీకి వెళ్లింది. ఈ క్రమంలో అబ్బాయిలు ఓ అమ్మాయికి కూల్ డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసి బ్రిడ్జి దగ్గర పడేశారు. ఆ తర్వాత స్థానికులు ఆమెను రక్షించారు. తనకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసి ఉండవచ్చని స్థానికులకు చెప్పింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్