పక్కా స్కెచ్ వేసి కాపుకాసిన ఓ యువకుడు కదులుతున్న రైలులో ఓ మహిళ మెడలో చైన్ లాక్కుని దూక
ేశాడు. దీనికి స
ంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోం
ది. రన్నింగ్‌లో ఉన్న ట్రైన్‌లో టాయిలెట్స్ దగ్గరకు
వచ్చిన ఓ మహిళ మెడలో నుంచి గ
ోల్డ్ చైన్ లాక్కొని స్పీడ్‌గా వెళ్తున్న ట్రైన్ నుంచి దూకేశాడు. ఈ దృశ్యాలన్నీ ట్రైన్ ఏసీ బోగీ డోర్ దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యా
యి.