నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోకపోతే చర్యలు తప్పవు

83చూసినవారు
నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోకపోతే చర్యలు తప్పవు
సచివాలయాల తనిఖీలో భాగంగా శనివారం నెల్లూరు నగరపాలక సంస్థ కమీషనర్ వికాస్ మర్మత్ నెల్లూరు బాలాజీ నగర్, రంగనాయకుల పేట రామాలయం వీధి, బాలాజీ నగర్ -1, ఇసుకడొంక, గోపురము వీది సచివాలయాలను శనివారం తనిఖీ చేశారు.
అందులో భాగంగా రామాలయం వీధి, బాలాజీ నగర్ -1, నందు పనిచేయుచున్న పరిపాలనా కార్యదర్శులు లకు మరియు వాలంటీర్లు లకు షోకజ్ నోటీసులను జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్