ఆనాడు నరకాసుర వధ చూడలేదని కానీ. నేడు జగనాసుర వధను ప్రజలు కళ్ళారా చూపించారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలో దీపావళి వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక తొలిసారిగా దీపావళి వేడుకలను కార్యకర్తల నడుమ నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.