కిలారి వెంకటస్వామి నాయుడు సేవలు ఎనలేనివి

81చూసినవారు
నెల్లూరు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో టీడీపీ సీనియర్ నేత దివంగత కిలారి వెంకటస్వామి నాయుడు సంతాప సభను బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిడిపి పొలిటి బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, కోటంరెడ్డి శీనయ్య హాజరయ్యారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్