నెల్లూరులో ఆకట్టుకున్న విగ్నేశ్వరుడు

58చూసినవారు
నెల్లూరులో ఆకట్టుకున్న విగ్నేశ్వరుడు
వినాయక చవితి సందర్బంగా నెల్లూరు క్రాంతినగర్, కొండా బాలరామిరెడ్డి వీధి శివకేశవుల దేవస్థానంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక పంచముఖ ఆంజనేయ స్వామితో వున్న అభయ వినాయక స్వామి విగ్రహం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. శనివారం అత్యధికంగా భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ శివకేశవుల దేవస్థానం ట్రష్టు చైర్మన్ దర్శిగుంట పెంచలయ్య, అనపల్లి మస్తాన్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్