సిపిఎం అభ్యర్థిని గెలిపించండి: శ్రీనివాసరావు

79చూసినవారు
నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి సిపిఎం ను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. నెల్లూరు సిటీ 6వ డివిజన్ పరిధిలోని శెట్టిగుంట రోడ్డులో గురువారం ఇంటింటి ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలు, ప్రజా సేవయే జీవితంగా గడుపుతున్న సిపిఎం అభ్యర్థి మూలం రమేష్ ను గెలిపించుకోవడం నగర ప్రజల భాద్యతన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్