దెబ్బతిన్న వీఆర్సి కళాశాల గ్రౌండ్

69చూసినవారు
దెబ్బతిన్న వీఆర్సి కళాశాల గ్రౌండ్
నెల్లూరు నగరంలోని విఆర్సి గ్రౌండ్స్ ఘోరంగా తయారైంది. విఆర్సి కళాశాల మైదానంకు నిత్యం వందలాదిమంది వాకర్లు, చిన్నపిల్లలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. కొందరు ఇష్టం వచ్చినట్టు గ్రౌండ్లో గుంటలు తీయడం వల్ల వాకర్లు ఆటలు ఆడుకునే చిన్నారులు పడిపోతూ గాయపడుతున్నారు. జాయింట్ కలెక్టర్ తక్షణం స్పందించి వీఆర్సీ గ్రౌండ్ మరమ్మతులు చేయించాలని పూర్వ విద్యార్థులు మల్రెడ్డి కోటారెడ్డితో పాటు పలువురు కోరుతున్నారు.