అదాని కృష్ణపట్నం పోర్టుకు ప్రతిష్టాత్మకమైన అవార్డు

60చూసినవారు
అదాని కృష్ణపట్నం పోర్టుకు ప్రతిష్టాత్మకమైన అవార్డు
ముత్తుకూరు మండలంలోని అదానీ కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్ 16వ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సదరన్ రీజియన్ 5ఎస్ ప్రాసెస్ మెచ్యూరిటీ ఎక్సలెన్స్ అవార్డు శనివారం చెన్నైలో 2023-24 అందుకుంది. ఈ విషయాన్ని పోర్టు అధికారులు శనివారం తెలిపారు. పరిశ్రమలకు అవార్డులను అందజేసేందుకు చెన్నైలో సి ఐ ఐ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ హెచ్ ఎస్ ఏజీఎం వేణుగోపాల రెడ్డితో పాటు పలువురు అవార్డును అందుకున్నారు.