మాట తప్పని ముఖ్యమంత్రి జగన్

51చూసినవారు
మాట తప్పని ముఖ్యమంత్రి జగన్
మాట తప్పని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్సిపి నాయకులు కాటంరెడ్డి వసంత కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం ముత్తుకూరు మండలం సుబ్బారెడ్డి పాలెంలో రెండో రోజు ప్రచారం జరిగింది. కాకాని గోవర్ధన్ చేసిన సంక్షేమ కార్యక్రమాలను ఎన్నింటికి వెళ్లి వివరించారు. మళ్లీ వైసీపీ పాలు రావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డిని గెలిపించాలని ప్రచారం చేశారు.

సంబంధిత పోస్ట్