రామోజీరావు జీవితం ఆదర్శప్రాయం

79చూసినవారు
రామోజీరావు జీవితం ఆదర్శప్రాయం
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు జీవితం ఆదర్శప్రాయ మైనదని పొదలకూరు తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున్ నాయుడు అన్నారు. రామోజీరావు హఠాన్మరణంతో పొదలకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం సభ ఏర్పాటు చేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ రామోజీ మచ్చ లేని చంద్రుడు లాంటి వారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్