సర్వేపల్లి నియోజకవర్గంలో 1955 నుండి 2019 వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 7 సార్లు కాంగ్రెస్, 3 సార్లు టీడీపీ, 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 సార్లు ఇండిపెండెంట్, సీపీఐ ఒకసారి గెలుపొందింది. హ్యాట్రిక్ కొడతానని వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్థన్ రెడ్డి ధీమాగా ఉండగా, టీడీపీ కూటమి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తమదే గెలుపంటూన్నారు. దీంతో గెలుపు ఎవరన్నది ఉత్కంఠగా ఉండనున్నది. సర్వేపల్లి ఎన్నికల ఫలితాల మినిట్ టూ మినిట్ అప్డేట్ కోసం లోకల్ యాప్‌ను ఫాలో అవ్వండి.