అనంతపురం: వర్షాలు నేపథ్యం లో రైతులు అప్రమత్తంగా ఉండాలి

60చూసినవారు
అనంతపురం: వర్షాలు నేపథ్యం లో రైతులు అప్రమత్తంగా ఉండాలి
అనంతపురం జిల్లాలో రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ సోమవారం తెలిపారు. వాతావరణ శాఖ సూచన మేరకు ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు భారీ వర్షాలు ఉన్నట్లు తెలిపారు. వేరుశనగ పంట కోత చేయవద్దని తెలిపారు. పంట కోసిన వారు పంట నూర్పిడి యంత్రాలతో పంట నూర్పిడి చేసుకోవాలని తెలిపారు. రైతులు అజాగ్రతగా వుండకుండా అన్ని జాగ్రతలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్