స్వేచ్ఛ ఉండాలా.. గందరగోళం కావాలా: కమలా హారిస్‌ (వీడియో)

81చూసినవారు
అమెరికాలో నవంబరు 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్న కమలా హారిస్‌ తాజాగా వాషింగ్టన్‌ డీసీలో ఏర్పాటు చేసిన ముగింపు సభలో కీలక ప్రసంగం చేశారు. ‘ఇంకా వారం మాత్రమే ఉంది. మీతో పాటు ఈ దేశ భవిష్యత్తుపై ప్రభావం చూపే నిర్ణయం తీసుకునే అవకాశం మీకు ఉంది. ఇది చాలా ముఖ్యమైన ఓటు. స్వేచ్ఛతో కూడిన దేశం కావాలా? లేక విభజన, గందరగోళంతో పాలించడం కావాలా? నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది’ అని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్