అనంతపురం: ఈనెల 7న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

78చూసినవారు
అనంతపురం: ఈనెల 7న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం
ఈనెల 7న సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నామని కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం తెలిపారు. కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. అవకాశాన్ని జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్