హౌసింగ్ కార్పొరేషన్ అధికారులతో కలెక్టర్ సమీక్ష

66చూసినవారు
హౌసింగ్ కార్పొరేషన్ అధికారులతో కలెక్టర్ సమీక్ష
త్వరతరిగిన ఇండ్ల నిర్మాణం చేపట్టేందుకు సంబంధిత అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని అనంతపురం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ కింద హౌసింగ్ లబ్ధిదారులకు అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఇందులో భాగంగా మన ఇల్లు మన గౌరవం అనే అంశంపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్