అనంతపురం డంప్ యార్డ్ లోని స్వచ్ఛత యోధులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అనంతపురం డిస్కవర్ అనీల్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం డంపింగ్ యార్డులో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు, రాగ్ పిక్కర్స్కి గమ్ బూట్లు, చేతి గ్లాస్, మాస్కులు 100 రోజులకు సరిపడే, కాప్స్, మహిళలకు శానిటరీ ప్యాడ్స్ ఇచ్చారు. కార్మికులు డిస్కవర్ అనంతపురం గ్రీన్ ఆర్మీకి కృతజ్ఞతలు తెలిపారు.