మహాత్మా గాంధీ కి నివాళులర్పించిన ఆర్యవైశ్యులు

84చూసినవారు
మహాత్మా గాంధీ కి నివాళులర్పించిన ఆర్యవైశ్యులు
ధర్మవరం పట్టణంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మంగళవారం ఆర్యవైశ్య సంఘం వాటి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జూటూరు రమణయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శనగుప్త, సెక్రటరీ అశోక్ కుమార్, ట్రెజరర్ శ్రీనివాసులు, మహిళా మండల అధ్యక్షురాలు పొలమడ రూప రాగిణి తదితరులు పాల్గొన్నారు.