టిడిపి నాయకుడు పార్టీ నుంచి బహిష్కరణ

558చూసినవారు
టిడిపి నాయకుడు పార్టీ నుంచి బహిష్కరణ
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలం పులమతి పంచాయతీకి చెందిన టీడీపీ నాయకుడు తిమ్మారెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు టీడీజీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట అంజినప్ప సోమవారం తెలిపారు. ఇటీవల ఆయన పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్పడుతున్నందున ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you