

హిందూపురం: జై రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం
హిందూపూరం పట్టణ కేంద్రంలోని సువర్ణభారతి జూనియర్ కళాశాల లో రాష్ట్రకార్యదర్శి సంజయ్ రెడ్డి ఆధ్వర్యంలో జై యూనియన్ రాష్ట్రస్థాయి సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్ట్ లకు ఏ విధమైన నిధులు లేకుండా నిజాయితీ గా పని చేసేవారని కొనియాడారు. ప్రతి జర్నలిస్ట్ సమాజం కోసం, ప్రజలకోసం పని చేయాలనిఅన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లాజర్నలిస్ట్ లు, సదురాప్రాంత జర్నలిస్ట్ లు, తదితరులు పాల్గొన్నారు.