రుద్రం పల్లి గ్రామంలో ఉచిత మందులు పంపిణీ

83చూసినవారు
రుద్రం పల్లి గ్రామంలో ఉచిత మందులు పంపిణీ
వర్షాకాలంలో గొర్రెలకు, మేకలకు వచ్చే రోగాల నుంచి కాపాడుకోవడానికి ఉచితంగా మందుల పంపిణీ కార్యక్రమం కుందుర్పి మండలం యనముల దొడ్డిదొడ్డి పంచాయతీ పరిధి రుద్రంపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించారు. రుద్రంపల్లి గ్రామం ఎంపీటీసీ మమత, మల్లికార్జున, సర్పంచ్, టిడిపి నాయకులు గొర్రెలు, మేకలు ఉన్నవారికి ఉచిత మందులు పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you