కళ్యాణదుర్గం: నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి

79చూసినవారు
కళ్యాణదుర్గం: నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి
కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన తెలుగు మహిళ సరస్వతమ్మ మరణించడంతో ఆమె భౌతిక కాయానికి మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరావు చౌదరి నివాళులర్పించారు. సోమవారం దురద కుంట గ్రామానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమంతరాయ వర్గీయులు పాల్గొన్నారు.