శెట్టూరు: దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

81చూసినవారు
శెట్టూరు: దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే
శెట్టూరు మండలం కనకూరు గ్రామంలో శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అత్యంత ప్రాసత్యం పొందిన రామలింగేశ్వర స్వామి ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంబంతో స్వాగతం పలికి రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన దుర్గామాతకు ఎమ్మెల్యే పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
Job Suitcase

Jobs near you