పెనుకొండను అభివృద్ధి చేస్తాం: టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత

82చూసినవారు
పెనుకొండ పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. శుక్రవారం పెనుకొండ పట్టణంలోని దర్గాపేటలో సవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా సవిత మా మాట్లాడుతూ పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ గుడ్ మార్నింగ్ అంటూ పట్టణంలో పర్యటించి పట్టణ రూపురేఖలు మారుస్తానని చెప్పి ఆయన రూపురేఖలు పూర్తిగా మార్చుకున్నారన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you