Top 10 viral news 🔥
రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్
అంతర్జాతీయ క్రికెట్కు టీమ్ ఇండియా ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. గబ్బాలో ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ ముగిసిన అనంతరం వెల్లడించాడు. ఈ విషయాన్ని BCCI అధికారికంగా ప్రకటించింది. అన్ని ఫార్మాట్లలో కలిపి అశ్విన్ 765 వికెట్లు తీసి లెజెండరీ బౌలర్ల సరసన చేరారు.