AP: టీడీపీ అధికారిక యూట్యూబ్ ఛానల్ సేవలు నిలిచిపోయాయి. దాంతో పార్టీ వర్గాలు యూట్యూబ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాయి. ఉదయం నుంచి ఛానల్ ఆగిపోయిందని.. ఓపెన్ చేసిన వారికి బ్లాక్ అయినట్లు మెసేజ్ వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. దాంతో హ్యాకర్లను గుర్తించేందుకు టీడీపీ టెక్నికల్ వింగ్ రంగంలోకి దిగింది.