Oct 27, 2024, 08:10 IST/కామారెడ్డి
కామారెడ్డి
కామారెడ్డి: యోగా మానవ శరీరానికి ఓ దివ్య ఔషధం
Oct 27, 2024, 08:10 IST
యోగా మానవ శరీరానికి ఓ దివ్య ఔషధం అని శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్ర నేత డాక్టర్. పైడి ఎల్లారెడ్డి అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యోగా భవన్ నిర్మాణ దాత, ప్రముఖ శాస్త్ర వేత్త డాక్టర్. పైడి ఎల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మన ఎల్లారెడ్డి మాట్లాడుతూ. ప్రతీ రోజూ యోగాతో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో యోగ ప్రతినిధులు పాల్గొన్నారు.