రాప్తాడు: పెనుబోలు గ్రామంలో వరద నీటిలో కొట్టుకుపోయిన ఆవు

56చూసినవారు
వరదలో ఆవు కోట్టకపోయిన ఘటన పెనుబోలు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. రైతు బీరే మల్లేశ్ వివరాల మేరకు. రామగిరి మండలం గంతిమర్రి పంచాయతీ పెనుబోలు గ్రామంలో వరద భారీగా ప్రవహించింది. ఆ నీటిలో ఆవు కొట్టుకుపోయిందని మల్లేశ్ చెప్పారు. ఆవును తమ ఇంటి మహాలక్ష్మిలా చూసుకునేవారిమని అన్నారు. ఆవు కొట్టుకుపోతున్న వీడియో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్