ముమ్మర ప్రచారం చేపట్టిన బండారు శ్రావణి

1068చూసినవారు
ముమ్మర ప్రచారం చేపట్టిన బండారు శ్రావణి
బుక్కరాయసముద్రం మండలం గోవిందంపల్లి, భద్రంపల్లి, కొత్తపల్లి గ్రామాలలో గురువారం టిడిపి నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి ఎన్నికల ప్రచారం చేపట్టారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు. టిడిపికి ఓటు వేయాలని ఓటర్లని అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్