కొర్లకోట యువకులు వైకాపాలో చేరికలు

1092చూసినవారు
కొర్లకోట యువకులు వైకాపాలో చేరికలు
ఆముదాలవలస స్పీకర్ క్యాంప్ కార్యాలయం వద్ద బుధవారం కొర్లకోట గ్రామానికి చెందిన 30 మంది యువకులు వైకాపాలోనికి చేరారు. కళింగ కార్పొరేషన్ చైర్మన్ దుంపల రామారావు సమన్వయంతో ఈ చేరికలు జరిగాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం వైసిపి కండువాలు అందజేసి పార్టీ లోనికి ఆహ్వానించారు. జగన్మోహన్ రెడ్డి పాలనను మెచ్చి పార్టీలో చేరినట్లు సదరు యువకులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్