ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ ప్రారంభం

60చూసినవారు
ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ ప్రారంభం
ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈవీఎంలపై సీరియల్ నంబర్లు, అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన చిహ్నాల ఏర్పాటు సీసీ కెమెరాల ఎదుట పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్