ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి క్యాప్స్, చలవ కళ్ళద్దాలు పంపిణి

59చూసినవారు
ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి క్యాప్స్, చలవ కళ్ళద్దాలు పంపిణి
వరం చారిటబుల్ ట్రస్టు వారి సౌజన్యంతో వేసవి తాపాన్ని తట్టుకునేందుకు క్యాప్స్, చలవ కళ్ళద్దాలు, వాటర్ బాటిల్స్ లను ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జి. ఆర్. రాధిక చేతుల మీదుగా సిబ్బందికి అందజేశారు. ఈ మేరకు వరం చారిటబుల్ ట్రస్టు పేరిట అందిస్తున్న సేవలను కొనియాడారు. వేసవి కాలంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ఉపయోగపడే వస్తు సామాగ్రి ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు

సంబంధిత పోస్ట్