ఎన్డీఏ కూటమి సమావేశంలో జిల్లా కూటమి నేతలు

62చూసినవారు
ఎన్డీఏ కూటమి సమావేశంలో జిల్లా కూటమి నేతలు
విజయవాడలో మంగళవారం జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశానికి జిల్లా కూటమి నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు కింజరాపు అచ్చెన్నాయుడు, గొండు శంకర్, కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి, బెందాళం అశోక్, గౌతు శిరీష, మామిడి గోవిందరావు, బీజేపీ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎన్డీఏ శాసనసభాపక్షనేతగా చంద్రబాబును ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్