ముగిసిన కౌంటింగ్ డ్రై రన్

71చూసినవారు
ముగిసిన కౌంటింగ్ డ్రై రన్
సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల లెక్కింపుపై సిబ్బందికి తగిన సంపూర్ణ శిక్షణ ఇచ్చామని, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ వంటి కీలక అంశాలపై స్పష్టమైన సూచనలు జారీ చేశామని జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ ఖమర్ చెప్పారు. సోమవారం జిల్లాలో గల అన్ని నియోజకవర్గాలకు నియమించిన మైక్రో అబ్జర్వర్లకు, కౌంటింగ్‌ సిబ్బందికి శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో ఓట్ల లెక్కింపుపై మాక్ డ్రిల్ నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్