శ్రీకాకుళం జిల్లా సిఐటియు కమిటీ విస్తృత సమావేశం

64చూసినవారు
కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బిజెపిని దానికి మద్దతుగా నిలబడుతున్న పార్టీలను ఎన్నికలలో ఓడించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు కార్మికవర్గానికి పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో సిఐటియు జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సి. హెచ్. అమ్మన్నాయుడు అధ్యక్షతన సిఐటియు జిల్లా కమిటీ విస్తృత సమావేశం జరిగింది. ముందుగా మహిళా ఉద్యమ నేత కామ్రేడ్ విమలరణదివే చిత్రపటానికి నివాళులు అర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్