టెక్కలి లో రగ్బీ పోటీలకు జిల్లాస్థాయి జట్లు ఎంపిక

51చూసినవారు
టెక్కలి లో రగ్బీ పోటీలకు జిల్లాస్థాయి జట్లు ఎంపిక
టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం సీనియర్స్ మెన్ అండ్ ఉమెన్ ఛాంపియన్షిప్ కోసం రగ్బీ ఎంపికలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు డొంకన రామకృష్ణ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గోవిందమ్మ ఈ పోటీలను ప్రారంభించారు. 12 మంది బాలురు 12 మంది బాలికలను ఎంపిక చేశారు. ఎంపికైన వారు 15, 16 తేదీల్లో బాపట్లలో జరిగే పోటీల్లో పాల్గొంటారని సెక్రెటరీ బాడాన నారాయణరావు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్