40 రోజుల్లో 7సార్లు పాము కాటు.. డాక్టర్లు ఏం తేల్చారంటే?

50చూసినవారు
40 రోజుల్లో 7సార్లు పాము కాటు.. డాక్టర్లు ఏం తేల్చారంటే?
యూపీ ఫతేపూర్‌లోని సౌరా గ్రామానికి చెందిన వికాస్ దూబే గుర్తుండే ఉంటాడు. ఇటీవల 40 రోజుల్లో 7సార్లు పాము కాటు వేసిందని, తనపై పాము పగ పట్టిదంటూ కంగారు పెట్టాడు. ఈ సంఘటనపై ప్రభుత్వం కూడా స్పందించి ముగ్గురు డాక్టర్లతో ఓ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. అయితే వికాస్ ఒఫిడియోఫోబియో(పాములంటే భయం)తో బాధపడుతున్నట్లు తేల్చారు. నిజానికి అతడిని ఒక్కసారి మాత్రమే పాము కాటు వేసిందని ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్