పాలపోలమ్మ ఆలయంలో సామూహిక కుంకుమార్చన పూజలు

83చూసినవారు
ఆముదాలవలస పట్టణంలో శ్రీ పాలపోలమ్మవారి దేవాలయంలో శనివారం సాయంత్రం సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. వేద పండితులు సింహంభట్ల ప్రసాద్ ఆధ్వర్యంలో పలువురు మహిళా భక్తులు ఈ పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు చివరి రోజు కావడంతో ఈప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఎమ్. రమేష్, కె అప్పలనాయుడు, గీతాసాగర్, గురునాథ్, ప్రసాద్, వేణుగోపాల్, రమణ , రవి, లోకేష్ తదితరులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్