అధికారి యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు: కూన
బూర్జ మండలంలో ఆదివారం మధ్యాహ్నం నాగవల్లి నదిని పరిశీలించిన ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్. తుఫాన్ కారణంగా ఒరిస్సాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో నాగావళి నది ఉధృతం అవుతుండడంతో బుర్జ మండలంలో నదీ పరివాహ ప్రాంతాలైన బుర్జ, గుత్తావల్లి, నారాయణపురం, లాభం, అల్లిన తదితరు గ్రామాలను పర్యటించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.