Jan 29, 2025, 01:01 IST/చొప్పదండి
చొప్పదండి
ఎస్ఎఫ్ఎ ఐ మహాసభలను విజయవంతం చేయాలి: అనిల్
Jan 29, 2025, 01:01 IST
ఫిబ్రవరి 5, 6వ తేదీల్లో జరిగే ఎస్ఎఫ్ఎ నాలుగో మహాసభలను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఎ జిల్లా అధ్యక్షులు మంద అనిల్ పిలుపునిచ్చారు. బోయిన్పల్లి మండలంలోని ప్రభుత్వ కళాశాలలో మంగళవారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. విద్యార్థుల సమస్యలపై నిరంతరం ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్న ఏకైక సంఘం ఎస్ఎఫ్ఎ అని తెలిపారు.