మహిళను జుట్టుపట్టుకుని కొట్టిన యువకులు (వీడియో)

79చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చిన్న వివాదం కారణంగా కొంతమంది యువకులు ఇంటి ముందు నిల్చొన్న మహిళపై ఒక్కసారిగా దాడి చేశారు. మహిళను జుట్టుపట్టుకుని రోడ్డుపై ఈడ్చుకుంటూ మరీ కొట్టారు. కొట్టవద్దని ఎంత వేడుకున్నా వదల్లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలిసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్