మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు కషాయం తయారీ

471చూసినవారు
మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు కషాయం తయారీ
లావేరు మండలం కొత్త కుంకం యూనిట్ కొత్త కుంకాం గ్రామంలో శుక్రవారం మొక్కజొన్న లో కత్తెర పురుగు నివారణ కోసం విష ముసిడి కషాయం ముగ్గురు రైతులతో కలిసి తయారు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లావేరు మండల ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మల్లేష్, గోపాల్, గాయత్రి, ధనలక్ష్మి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్