వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయి: మంత్రి అనగాని (వీడియో)

65చూసినవారు
AP: వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అసైన్డ్ భూములను వైసీపీ నాయకులు లాక్కున్నారని ఆరోపించారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామసభలు పెట్టి అభ్యంతరాలపై చర్చిస్తామని అన్నారు. భూములు దోచుకున్న వారిపై, అలాగే తప్పు చేసిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్