Apr 26, 2025, 08:04 IST/
ఏడాదిన్నర కృషి ఫలించింది: మంత్రి ఉత్తమ్
Apr 26, 2025, 08:04 IST
తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీతారాం ప్రాజెక్ట్, సీతమ్మ సాగర్ బ్యారేజీలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ.. ఏడాదిన్నర కృషి ఫలించిందని అన్నారు. ఇరిగేషన్ శాఖలో ఇది పెద్ద ముండుగు అన్నారు. గోదావరి జలాల కోసం రైతులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో రూ.లక్ష కోట్లు మింగేశారని ఆరోపించారు.