కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

56చూసినవారు
కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
కూటమి అభ్యర్థులను గెలిపించి నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మాజీ ఎంపీపీ గొండు జగన్నాధరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం మండలం సింగుపురం పంచాయితీలో సర్పంచ్ గుండ ఆదిత్యనాయుడు, మాజీ సర్పంచ్ గుండ మోహనరావు, కుంచాల ఆదినారాయణ, ఎంపీటీసీ పంగ సత్యన్నారాయణ ఆధ్వర్యంలో ఆదివారం ప్రజాగళం బాబు సూపర్ సిక్స్ ప్రచార కార్యక్రమంలో గొండు జగన్నాధరావు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పధకాలను వివరించారు.

ట్యాగ్స్ :