బిజెపి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

71చూసినవారు
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా, గురువారం బిజెపి శ్రీకాకుళం నార్త్ మండలంలోని పార్కులో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యుడు చల్లా వెంకటేశ్వర రావు, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు సాధు కిరణ్ కుమార్, శ్రీకాకుళం అసెంబ్లీ కో-కన్వీనర్ రావాడ పురుషోత్తం, బిజెపి శ్రీకాకుళం రూరల్ మండల అధ్యక్షుడు భైరి అప్పారావు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్